పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో ఇటీవల జరిగిన మైనర్ బాలిక పై కీచక ఉపాధ్యాయుడు అఘాయిత్యాO
పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో ఇటీవల జరిగిన మైనర్ బాలిక పై కీచక ఉపాధ్యాయుడు అఘాయిత్యానికి పాల్పడిన సంఘటనపై బ్రాహ్మణపల్లి హైవే వద్ద బాలిక కుటుంబ సభ్యులు బంధువులు పెద్ద ఎత్తున రోడ్డుపై భైటాయించారు. దీంతో పెద్ద సంఖ్యలో మాచర్ల హైదరాబాద్ పిడుగురాళ్ల గుంటూరు వైపు వెళ్లే వాహనాలు బారులు తీరాయి.